¡Sorpréndeme!

కాన్సులేట్‌లో దాక్కుని FBI కి చిక్కిన సైంటిస్ట్ | China Army తో సంభందాలు || Oneindia Telugu

2020-07-25 311 Dailymotion


అమెరికా, చైనా మధ్య దౌత్య సంబంధాలు విచ్ఛిన్నం దిశగా వెళుతున్నాయి. రెండు దేశాల మధ్య బంధానికి ప్రతీకగా నిలిచే హ్యూస్టన్ చైనీస్ రాయబార కార్యాలయాన్ని అమెరికా మూసేయడంతో.. చైనా తన గడ్డపైనున్న(చెంగ్డూ సిటీలోని) అమెరికన్ కాన్సులేట్ ను బంద్ పెట్టింది.
#China
#America
#Usa
#PeoplesLiberationArmy
#ChinaArmy
#ChineseMilitary
#Juantang
#SanFrancisco
#Trump
#DonaldTrump
#Houston